Sunday 22 September 2013

నేటి ఆధునిక సమాజం లో పెను మార్పులు

గ్లోబలైజేషన్,ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ e- కామర్స్ ,ఇంటర్నెట్ , కంప్యుటరికరణ ,డిజిటలైజేషన్ ,నగరీకరణ ,రియల్ ఎస్టేట్ పర్యాటక వినోద రంగాల విస్తరణ వంటి పెను మార్పులకి నేటి సమాజం లో పాలక కులాల ధనికులు మరింత దనికులవుతూ  దళిత ,దళిత క్రైస్తవ కులాలు ,పేదలు మరింత పెదలవుతూ కుల వ్యవస్థ దొంతరల మద్య అంతరాలు నానాటికి మరింత అధికమవుడం చాలా ఆందోళన కలిగించే అంశం 

No comments:

Post a Comment

Animated Social Gadget - Blogger And Wordpress Tips